banner

Wednesday, 31 October 2012

ఆంధ్రప్రదేశ్ మండలాలు


ఆంధ్ర ప్రదేశ్ మండలాలు : ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కొరకు, రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా, 1124 రాజస్థ మండలాలుగా విభజించారు.
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).
వీటి జాబితా : మండలాల కోడ్ మరియు వరుస సంఖ్య ఒకటేనని గమనించగలరు.

శ్రీకాకుళం జిల్లా


    • జిల్లా కోడ్ : 1
  • జిల్లాలోని మండలాల సంఖ్య : 37
మండలాల కోడ్ మరియు వరుస సంఖ్య ఒకటేనని గమనించగలరు.




విజయనగరం జిల్లా

  • జిల్లా కోడ్ : 2
  • జిల్లాలోని మండలాల సంఖ్య : 34

విశాఖపట్టణం జిల్లా


    • జిల్లా కోడ్: 3
    • జిల్లాలోని మండలాల సంఖ్య: 43


తూర్పు గోదావరి

  • జిల్లా కోడ్: 4
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 59
సంఖ్యపేరుసంఖ్యపేరుసంఖ్యపేరు
1మారేడుమిల్లి21పిఠాపురం41కపిలేశ్వరపురం
2వై.రామవరం22కొత్తపల్లె42ఆలమూరు
3అడ్డతీగల23కాకినాడ(గ్రామీణ)43ఆత్రేయపురం
4రాజవొమ్మంగి24కాకినాడ (పట్టణ)44రావులపాలెం
5కోటనందూరు25సామర్లకోట45పామఱ్ఱు
6తుని26రంగంపేట46కొత్తపేట
7తొండంగి27గండేపల్లి47పి.గన్నవరం
8గొల్లప్రోలు28రాజానగరం48అంబాజీపేట
9శంఖవరం29రాజమండ్రి (గ్రామీణ)49ఐనవిల్లి
10ప్రత్తిపాడు30రాజమండ్రి (పట్టణ)50ముమ్మిడివరం
11ఏలేశ్వరం31కడియం51ఐ.పోలవరం
12గంగవరం32మండపేట52కాట్రేనికోన
13రంపచోడవరం33అనపర్తి53ఉప్పలగుప్తం
14దేవీపట్నం34బిక్కవోలు54అమలాపురం
15సీతానగరం35పెదపూడి55అల్లవరం
16కోరుకొండ36కరప56మామిడికుదురు
17గోకవరం37తాళ్ళరేవు57రాజోలు
18జగ్గంపేట38కాజులూరు58మలికిపురం
19కిర్లంపూడి39రామచంద్రాపురం59సఖినేటిపల్లి
20పెద్దాపురం40రాయవరం60రౌతులపూడి


పశ్చిమ గోదావరి జిల్లా


  • జిల్లా కోడ్: 5
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 46
జీలుగుమిల్లి17 నిడదవోలు33 ఉండి
బుట్టాయగూడెం18 తాడేపల్లిగూడెం34 ఆకివీడు
పోలవరం19 ఉంగుటూరు35 కాళ్ళ
తాళ్ళపూడి20 భీమడోలు36 భీమవరం
గోపాలపురం21 పెదవేగి37 పాలకోడేరు
కొయ్యలగూడెం22 పెదపాడు38 వీరవాసరము
జంగారెడ్డిగూడెం23 ఏలూరు39 పెనుమంట్ర
టి.నరసాపురం24 దెందులూరు40 పెనుగొండ
చింతలపూడి25 నిడమర్రు41 ఆచంట
10 లింగపాలెం26 గణపవరం(ప.గో)42 పోడూరు
11 కామవరపుకోట27 పెంటపాడు43 పాలకొల్లు
12 ద్వారకా తిరుమల28 తణుకు44 యలమంచిలి
13 నల్లజర్ల29 ఉండ్రాజవరం45 నరసాపురం
14 దేవరపల్లి30 పెరవలి46 మొగల్తూరు
15 చాగల్లు31 ఇరగవరం
16 కొవ్వూరు32 అత్తిలి

కృష్ణా జిల్లా

  • జిల్లా కోడ్: 6
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 50
జగ్గయ్యపేట18 పెనమలూరు35 నాగాయలంక
వత్సవాయి19 తొట్లవల్లూరు36 కోడూరు
పెనుగంచిప్రోలు20 కంకిపాడు37 మచిలీపట్నం
నందిగామ21 గన్నవరం38 గూడూరు
చందర్లపాడు22 అగిరిపల్లి39 పామర్రు
కంచికచెర్ల23 నూజివీడు40 పెదపారుపూడి
వీరులపాడు24 చాట్రాయి41 నందివాడ
ఇబ్రహీంపట్నం25 ముసునూరు42 గుడివాడ
జి.కొండూరు26 బాపులపాడు43 గుడ్లవల్లేరు
10 మైలవరం27 ఉంగుటూరు44 పెదన
11 ఏ.కొండూరు28 ఉయ్యూరు45 బంటుమిల్లి
12 గంపలగూడెం29 పమిడిముక్కల46 ముదినేపల్లి
13 తిరువూరు30 మొవ్వ47 మండవల్లి
14 విస్సన్నపేట31 ఘంటసాల48 కైకలూరు
15 రెడ్డిగూడెం32 చల్లపల్లి49 కలిదిండి
16 విజయవాడ గ్రామీణ33 మోపిదేవి50 కృతివెన్ను
17 విజయవాడ పట్టణం34 అవనిగడ్డ


గుంటూరు జిల్లా


  • జిల్లా కోడ్: 7
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 57

ప్రకాశం జిల్లా

  • జిల్లా కోడ్: 8
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 56


నెల్లూరు జిల్లా

  • జిల్లా కోడ్: 9
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 46


చిత్తూరు జిల్లా


  • జిల్లా కోడ్: 10
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 66
పెద్దమండ్యం23 కె.వీ.పీ.పురం45 నగరి
తంబళ్లపల్లె24 నారాయణవనం46 కార్వేటినగరం
ములకలచెరువు25 వడమాలపేట47 శ్రీరంగరాజపురం
పెద్దతిప్ప సముద్రం26 తిరుపతి గ్రామీణ48 పాలసముద్రం
బీ.కొత్తకోట27 రామచంద్రాపురం49 గంగాధర నెల్లూరు
కురబలకోట28 చంద్రగిరి50 పెనుమూరు
గుర్రంకొండ29 చిన్నగొట్టిగల్లు51 పూతలపట్టు
కలకడ30 రొంపిచెర్ల52 ఐరాల
కంభంవారిపల్లె31 పీలేరు53 తవనంపల్లె
10 యెర్రావారిపాలెం32 కలికిరి54 చిత్తూరు
11 తిరుపతి పట్టణ33 వాయల్పాడు55 గుడిపాల
12 రేణిగుంట34 నిమ్మన్నపల్లె56 యాదమరి
13 యేర్పేడు35 మదనపల్లె57 బంగారుపాలెం
14 శ్రీకాళహస్తి36 రామసముద్రం58 పలమనేరు
15 తొట్టంబేడు37 పుంగనూరు59 గంగవరం
16 బుచ్చినాయుడు ఖండ్రిగ38 చౌడేపల్లె60 పెద్దపంజని
17 వరదయ్యపాలెం39 సోమల61 బైరెడ్డిపల్లె
18 సత్యవీడు40 సోదం62 వెంకటగిరి కోట
19 నాగలాపురం41 పులిచెర్ల63 రామకుప్పం
20 పిచ్చాటూరు42 పాకాల64 శాంతిపురం
21 విజయపురం43 వెదురుకుప్పం65 గుడుపల్లె
22 నింద్ర44 పుత్తూరు66 కుప్పం

వైఎస్ఆర్ జిల్లా


  • జిల్లా కోడ్: 11
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 50

అనంతపురం జిల్లా


  • జిల్లా కోడ్: 12
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 63


కర్నూలు జిల్లా


  • జిల్లా కోడ్: 13
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 54

మహబూబ్ నగర్ జిల్లా


  • జిల్లా కోడ్: 14
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 64


రంగారెడ్డి జిల్లా


  • జిల్లా కోడ్: 15
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 37


హైదరాబాదు జిల్లా


మెదక్ జిల్లా

  • జిల్లా కోడ్: 17
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 45
మనూరు16 సిద్దిపేట31 కోహిర్‌
కంగిటి17 చిన్న కోడూరు32 మునుపల్లి
కల్హేరు18 నంగనూరు33 పుల్కల్లు
నారాయణఖేడ్19 కొండపాక34 సదాశివపేట
రేగోడు20 జగ్దేవ్ పూర్35 కొండాపూర్‌
శంకరంపేట (ఎ)21 గజ్వేల్36 సంగారెడ్డి
ఆళ్ళదుర్గ22 దౌలతాబాదు37 పటాన్ చెరువు
టేక్మల్23 చేగుంట38 రామచంద్రాపురం
పాపన్నపేట24 యెల్దుర్తి39 జిన్నారం
10 కుల్చారం25 కౌడిపల్లి40 హథ్నూర
11 మెదక్26 ఆందోళ్‌41 నర్సాపూర్
12 శంకరంపేట (ఆర్)27 రైకోడ్‌42 శివంపేట
13 రామాయంపేట28 న్యాల్కల్43 తూప్రాన్
14 దుబ్బాక29 ఝారసంగం44 వర్గల్‌
15 మీర్‌దొడ్డి30 జహీరాబాద్45 ములుగు


నిజామాబాదు జిల్లా


  • జిల్లా కోడ్: 18
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 36
1.రెంజల్
13.యెడపల్లె
25.సదాశివనగర్


  • జిల్లా కోడ్: 19
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 52

కరీంనగర్ జిల్లా


  • జిల్లా కోడ్: 20
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 57

వరంగల్ జిల్లా


  • జిల్లా కోడ్: 21
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 50
సంఖ్యపేరుసంఖ్యపేరుసంఖ్యపేరు
1చేర్యాల18తొర్రూర్35దుగ్గొండి
2మద్దూర్19నెల్లికుదురు36గీసుకొండ
3నెర్మెట్ట20నర్సింహులపేట37ఆత్మకూరు
4బచ్చన్నపేట21మరిపెడ38శాయంపేట
5జనగాం22డోర్నకల్లు39పరకాల
6లింగాల ఘనా‌‌పూర్‌23కురవి40రేగొండ
7రఘునాథపల్లి24మహబూబాబాద్‌41మొగుళ్ళపల్లి
8స్టేషన్‌ ఘనా‌పూర్‌25కేసముద్రం42చిట్యాల
9ధర్మసాగర్‌26నెక్కొండ43భూపాలపల్లి
10హసన్‌పర్తి27గూడూరు44ఘనపూర్‌
11హనుమకొండ28కొత్తగూడెం45ములుగు
12వర్ధన్నపేట29ఖానాపూర్‌46వెంకటాపూర్‌
13జాఫర్‌గఢ్‌30నర్సంపేట47గోవిందరావుపేట
14పాలకుర్తి31చెన్నారావుపేట48తడ్వాయి
15దేవరుప్పుల32పర్వతగిరి49ఏటూరునాగారం
16కొడకండ్ల33సంగం50మంగపేట
17రాయిపర్తి34నల్లబెల్లి51వరంగల్

ఖమ్మం జిల్లా


  • జిల్లా కోడ్: 22
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 46

నల్గొండ జిల్లా


  • జిల్లా కోడ్: 23
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 59