2009 లో ఎన్నిక అయిన 12 వ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
మొత్తం 294 శాసనసభ్యుల జాబితా
| క్రమ సంఖ్య | నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ |
|---|---|---|---|
| 1 | సిర్పూర్ | కావేటి సమ్మయ్య | తెరాస |
| 2 | చెన్నూర్ (SC) | నల్లాల ఓదెలు | తెరాస |
| 3 | బెల్లంపల్లి (SC) | గుండా మల్లేష్ | సి. పీ. ఐ |
| 4 | మంచిర్యాల | గడ్డం అరవింద రెడ్డి | తెరాస |
| 5 | ఆసిఫాబాద్ (ST) | ఆత్రం సక్కు | కాంగ్రెస్ |
| 6 | ఖానాపూర్ (ST) | సుమన్ రాథోడ్ | తెదేపా |
| 7 | ఆదిలాబాద్ | జాగు రామన్న | తెదేపా |
| 8 | బోథ్ (ST) | గొడం నగేష్ | తెదేపా |
| 9 | నిర్మల్ | ఏలేటి మహేశ్వర్ రెడ్డి | ప్రరాపా |
| 10 | ముధోల్ | సముద్రాల వేణుగోపాలాచారి | తెదేపా |
| 11 | ఆర్మూర్ | ఏలేటి అన్నపూర్ణ | తెదేపా |
| 12 | బోధన్ | సుదర్శన్ రెడ్డి | కాంగ్రెస్ |
| 13 | జుక్కల్ (SC) | హన్మత్ సిందే | తెదేపా |
| 14 | బాన్సువాడ | పోచారం శ్రీనివాస్ రెడ్డి (పరిగి) | తెదేపా |
| 15 | ఎల్లారెడ్డి | ఏనుగు రవీందర్ రెడ్డి | తెరాస |
| 16 | కామారెడ్డి | గంప గోవర్ధన్ | తెదేపా |
| 17 | నిజామాబాదు అర్భన్ | యెండెల లక్ష్మీనారాయణ | భాజపా |
| 18 | నిజామాబాదు రూరల్ | మండవ వెంకటేశ్వరరావు | తెదేపా |
| 19 | బాల్కొండ | ఈరవత్రి అనిల్ కుమార్ | ప్రరాపా |
| 20 | కోరుట్ల | కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | తెరాస |
| 21 | జగిత్యాల్ | ఎల్. రమణ | తెదేపా |
| 22 | ధర్మపురి (SC) | ఈశ్వర్ కొప్పుల | తెరాస |
| 23 | రామగుండం | సోమారపు సత్యనారాయణ | ఇండిపెండెంట్ |
| 24 | మంథని | దుద్దిల్ల శ్రీధర్ బాబు | కాంగ్రెస్ |
| 25 | పెద్దపల్లి | చింతకుంట విజయరమణరావు | తెదేపా |
| 26 | కరీంనగర్ | గంగుల కమలాకర్ | తెదేపా |
| 27 | చొప్పదండి (SC) | సుద్దాల దేవయ్య | తెదేపా |
| 28 | వేములవాడ | రమేష్ చెన్నమనేని | తెదేపా |
| 29 | సిరిసిల్ల | కల్వకుంట్ల తారకరామారావు | తెరాస |
| 30 | మానుకొండూరు (SC) | ఆరేపల్లి మోహన్ | కాంగ్రెస్ |
| 31 | హుజురాబాద్ | ఈటెల రాజేందర్ | తెరాస |
| 32 | హుస్నాబాద్ | అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి | కాంగ్రెస్ |
| 33 | సిద్దిపేట | తన్నీరు హరీష్ రావు | తెరాస |
| 34 | మెదక్ | మైనంపల్లి హన్మంత్ రావు | తెదేపా |
| 35 | నారాయణ్‌ఖేడ్ | పట్లోల్ల కిస్ట రెడ్డి | కాంగ్రెస్ |
| 36 | ఆందోల్ (SC) | సి.దామోదర్ రాజ నరసింహ | కాంగ్రెస్ |
| 37 | నర్సాపూర్ | వాకిటి సునీత లక్ష్మ రెడ్డి | కాంగ్రెస్ |
| 38 | జహీరాబాద్ (SC) | డా. జే.గీత | కాంగ్రెస్ |
| 39 | సంగారెడ్డి | టి.జయ ప్రకాష్ రెడ్డి | కాంగ్రెస్ |
| 40 | పటాన్చెరు | టి.నందీశ్వర్ గౌడ్ | కాంగ్రెస్ |
| 41 | దుబ్బాక | చెరుకు ముత్యం రెడ్డి | కాంగ్రెస్ |
| 42 | గజ్వేల్ | తుంకుంట నరస రెడ్డి | కాంగ్రెస్ |
| 43 | మేడ్చల్ | కిచంనగారి లక్ష్మ రెడ్డి | కాంగ్రెస్ |
| 44 | మల్కాజ్గిరి | ఎ.రాజేందర్ | కాంగ్రెస్ |
| 45 | కుత్బుల్లాపూర్ | కున శ్రీశైలం గౌడ్ | ఇండిపెండెంట్ |
| 46 | కూకట్పల్లి | డా.జయ ప్రకాష్ నారాయణ | లోక్ సత్తా పార్టీ |
| 47 | ఉప్పల్ | బండారి రాజి రెడ్డి | కాంగ్రెస్ |
| 48 | ఇబ్రహింపట్నం | మాచిరెడ్డి కిషన్ రెడ్డి | తెదేపా |
| 49 | లాల్ బహదూర్ నగర్ | సుదీర్ రెడ్డి దేవిరెడ్డి | కాంగ్రెస్ |
| 50 | మహేశ్వరం | పట్లోల్ల సబితా | కాంగ్రెస్ |
| 51 | రాజేంద్రనగర్ | త. ప్రకాష్ గౌడ్ | తెదేపా |
| 52 | శేరిలింగంపల్లి | ఎం.బిక్షపతి యాదవ్ | కాంగ్రెస్ |
| 53 | చేవెళ్ళ (SC) | కే.ఎస్.రత్నం | తెదేపా |
| 54 | పరిగి | కొప్పుల హరిశ్వర్ రెడ్డి | తెదేపా |
| 55 | వికారాబాద్ (SC) | జి. ప్రసాద్ కుమార్ | కాంగ్రెస్ |
| 56 | తాండూరు | పి.మహేందర్ రెడ్డి | తెదేపా |
| 57 | ముషీరాబాద్ | టి.మణెమ్మ | కాంగ్రెస్ |
| 58 | మలక్‌పేట్ | అహ్మద్ బిన్ అబ్డుల్లః బాల అలిఅస్ అహ్మద్ బాలల | మజ్లిస్ |
| 59 | అంబర్పేట్ | జి.కిషన్ రెడ్డి | భాజపా |
| 60 | ఖైరతాబాద్ | దానం నాగేందర్ | కాంగ్రెస్ |
| 61 | జూబ్లీహిల్స్ | ఫై.విష్ణువర్ధన్ రెడ్డి | కాంగ్రెస్ |
| 62 | సనత్‌నగర్ | మర్రి.శాశిదర్ రెడ్డి | కాంగ్రెస్ |
| 63 | నాంపల్లి | మొహ్ద్. విరాసత్ రసూల్ ఖాన్ | మజ్లిస్ |
| 64 | కార్వాన్ | మొహ్ద్. ముక్తాడ ఖాన్ | మజ్లిస్ |
| 65 | గోషామహల్ | ముకేష్ గౌడ్ | కాంగ్రెస్ |
| 66 | చార్మినార్ | సైడ్ అహ్మద్ పశ కుఅద్రి | మజ్లిస్ |
| 67 | చాంద్రాయణగుట్ట | అక్బరుద్దీన్ ఒవైసీ | మజ్లిస్ |
| 68 | యాకుత్‌పురా | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | మజ్లిస్ |
| 69 | బహదుర్‌పురా | మొహ్ద్. మొహజాం ఖాన్ | మజ్లిస్ |
| 70 | సికింద్రాబాదు | జయసుధ కపూర్ | కాంగ్రెస్ |
| 71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) | డా.పీ.శంకర్ రావు | కాంగ్రెస్ |
| 72 | కొడంగల్ | అనుముల రేవంత్ రెడ్డి | తెదేపా |
| 73 | నారాయణపేట | ఎల్కోటి యల్లా రెడ్డి | తెదేపా |
| 74 | మహబూబ్ నగర్ | ఎం.రాజేశ్వర్ రెడ్డి | ఇండిపెండెంట్ |
| 75 | జడ్చర్ల | ఎం.చంద్ర శేకర్ | తెదేపా |
| 76 | దేవరకద్ర | సీత దయాకర్ రెడ్డి | తెదేపా |
| 77 | మఖ్తల్ | కే.దయాకర్ రెడ్డి | తెదేపా |
| 78 | వనపర్తి | రావుల చనర సేకర రెడ్డి | తెదేపా |
| 79 | గద్వాల్ | అరుణ డి.కే | కాంగ్రెస్ |
| 80 | ఆలంపూర్ (SC) | అభ్రహం.వి.ఎం. | కాంగ్రెస్ |
| 81 | నాగర్‌కర్నూల్ | డా.నాగం జనార్ధన్ రెడ్డి | తెదేపా |
| 82 | అచ్చంపేట్ (SC) | పి.రాములు | తెదేపా |
| 83 | కల్వకుర్తి | జి.జైపాల్ యాదవ్ | తెదేపా |
| 84 | షాద్‌నగర్ | చౌలపల్లి ప్రతాప్ రెడ్డి | కాంగ్రెస్ |
| 85 | కొల్లాపూర్ | జూపల్లి కృష్ణ రావు | తెరాస |
| 86 | దేవరకొండ (ST) | బాలు నిక్ నేనవాత్ | కాంగ్రెస్ |
| 87 | నాగార్జున సాగర్ | కుందూరు జన రెడ్డి | కాంగ్రెస్ |
| 88 | మిర్యాలగూడ | జలకంటి రంగ రెడ్డి | సి.పీ.ఐ(M) |
| 89 | హుజుర్నగర్ | నలమండ ఉత్తమ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ |
| 90 | కోదాడ | చందర్ రావు వేనేపల్లి | తెదేపా |
| 91 | సూర్యాపేట | అర.దామోదర్ రెడ్డి | కాంగ్రెస్ |
| 92 | నల్గొండ | కోమటిరెడ్డి వెంకట రెడ్డి EXE | కాంగ్రెస్ |
| 93 | మునుగోడ్ | వుజ్జిని యాదగిరి రావు | సి.పీ.ఐ |
| 94 | భువనగిరి | అలిమినేటి ఉమా మాధవ రెడ్డి | తెదేపా |
| 95 | నకరేకల్ (SC) | చిరుమర్తి లింగయ్య | కాంగ్రెస్ |
| 96 | తుంగతుర్తి (SC) | మొతుకుపల్లి నర్సింహులు | తెదేపా |
| 97 | ఆలేర్ | బదిడ బిక్షమయ్య | కాంగ్రెస్ |
| 98 | జనగాన్ | పొన్నాల లక్ష్మయ్య | కాంగ్రెస్ |
| 99 | ఘన్పూర్ (స్టేషన్)(SC) | రాజయ్య తాటికొండ | కాంగ్రెస్ |
| 100 | పాలకుర్తి | ఎర్రబెల్లి దయాకర్ రావు | తెదేపా |
| 101 | డోర్నకల్ (ST) | సత్యవతి రాథోడ్ | తెదేపా |
| 102 | మహబూబాబాద్ (ST) | కవిత మలోత్ | కాంగ్రెస్ |
| 103 | నర్సంపేట్ | కవిత రెడ్డి రేవూరి | తెదేపా |
| 104 | పరకాల | కొండ సురేఖ | కాంగ్రెస్ |
| 105 | వరంగల్ వెస్ట్ | దాస్యం వినయ భాస్కేర్ | తెరాస |
| 106 | వరంగల్ ఈస్ట్ | బసవరాజు సారయ్య | కాంగ్రెస్ |
| 107 | వార్ధనపేట్ (sc) | కోదేటి శ్రీధర్ | కాంగ్రెస్ |
| 108 | భుపల్పల్లె | గండ్ర వెంకట రమణ రెడ్డి | కాంగ్రెస్ |
| 109 | ములుగ్ (ST) | అనసూయ దంసరి | తెదేపా |
| 110 | పినపాక (ST) | అనసూయ దంసరి | తెదేపా |
| 111 | ఇల్లందు (ST) | అబ్బయ్య ఊకే | తెదేపా |
| 112 | ఖమ్మం | ఖుమ్మల నాగేశ్వర రావు | తెదేపా |
| 113 | పాలేరు | వెంకట రెడ్డి రామరెడ్డి | కాంగ్రెస్ |
| 114 | మధిర (SC) | భట్టి విక్రమార్క మల్లు | కాంగ్రెస్ |
| 115 | వైరా (ST) | చంద్రావతి బనోత్ | సి.పీ.ఐ |
| 116 | సత్తుపల్లి(SC) | సాంద్ర వెంకట వీరయ్య | తెదేపా |
| 117 | కొత్తగూడెం | కునంమ్నేని సంబసివ రావు | సి.పీ.ఐ. |
| 118 | అశ్వరావుపేట (SC) | మిత్రసేన వాగ్గేల్ల | కాంగ్రెస్ |
| 119 | భద్రాచలం (ST) | కుంజ సత్యవతి | కాంగ్రెస్ |
| 120 | ఇచ్ఛాపురం | పిరియ సిరాజ్ | తెదేపా |
| 121 | పలాస | జుట్టు జగన్నైకులు | కాంగ్రెస్ |
| 122 | టెక్కలి | రేవతిపతి కోరల | కాంగ్రెస్ |
| 123 | పాతపట్నం | విజయరామరాజు సత్రుచెర్ల | కాంగ్రెస్ |
| 124 | శ్రీకాకుళం | ధర్మాన ప్రసాద రావు | కాంగ్రెస్ |
| 125 | ఆముదాలవలస | బొడ్డేపల్లి సత్యవతి | కాంగ్రెస్ |
| 126 | ఎచ్చెర్ల | మీసాల నీలకంతం | కాంగ్రెస్ |
| 127 | నరసన్నపేట | ధర్మాన కృష్ణ దాస్ | కాంగ్రెస్ |
| 128 | రాజం (SC) | కొందరు మురళి మోహన్ | కాంగ్రెస్ |
| 129 | పాలకొండ (ST) | నిమ్మక సుగ్రీవుల | కాంగ్రెస్ |
| 130 | కురుపాం (ST) | జనార్ధన తత్రాజ్ వీర వర తోడరమల | కాంగ్రెస్ |
| 131 | పార్వతీపురం (ST) | జయమని సవరపు | కాంగ్రెస్ |
| 132 | సాలూరు(ST) | రాజన్న దొర పీదిక | కాంగ్రెస్ |
| 133 | బొబ్బిలి | వెంకట సుజయ్ కృష్ణ రంగ రావు రావు | కాంగ్రెస్ |
| 134 | చీపురుపల్లి | బొట్చ సత్యనారాయణ | కాంగ్రెస్ |
| 135 | గజపతినగరం | అప్పలనర్సయ్య | కాంగ్రెస్ |
| 136 | నీలిమర్ల | అప్పలనాయుడు బద్దుకొండ | కాంగ్రెస్ |
| 137 | విజయనగరం | అశోక్ గజపతి రాజు పసపతి | తెదేపా |
| 138 | శృంగవరపుకోట | కొల్ల లలిత కుమారి | తెదేపా |
| 139 | భీమిలి | ముత్తంసేట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీను) | ప్రరాపా |
| 140 | విశాఖపట్నం ఈస్ట్ | రామకృష్ణ బాబు బెలగాపుడి | తెదేపా |
| 141 | విషకపత్నం సౌత్ | బ్రోనంరాజు శ్రీనివాస రావు | కాంగ్రెస్ |
| 142 | విశాఖపట్నం నార్త్ | విజయ కుమార్ త్యనల | కాంగ్రెస్ |
| 143 | విశాఖపట్నం వెస్ట్ | విజయ ప్రసాద్ మల్ల | కాంగ్రెస్ |
| 144 | గాజువాక | చింతలపూడి వెంకటరామయ్య | ప్రరాపా |
| 145 | చోడవరం | కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు | తెదేపా |
| 146 | మడుగుల | గవిరేడ్డి రామ నాయుడు | తెదేపా |
| 147 | అరకు వ్యాలి (ST) | సివేరి సోమ | తెదేపా |
| 148 | పాడేరు (ST) | పసుపలేటి బాలరాజు | కాంగ్రెస్ |
| 149 | అనకాపల్లి | గంట శ్రీనివాస రావు | ప్రరాపా |
| 150 | పెందుర్తి | పంచాకర్ల రమేష్ బాబు | ప్రరాపా |
| 151 | ఎలమంచిలి | ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబు) | కాంగ్రెస్ |
| 152 | పాయకరావుపేట(SC) | గొల్ల బాబురావు | కాంగ్రెస్ |
| 153 | నర్సీపట్నం | బోలెం ముత్యాల పాపా | కాంగ్రెస్ |
| 154 | తుని | వెంకట కృష్ణం రాజు శ్రీరాజ వత్సవాయి | కాంగ్రెస్ |
| 155 | ప్రత్తిపాడు | పర్వత శ్రీసత్యనారాయణ మూర్తి | తెదేపా |
| 156 | పిఠాపురం | వంగ గీత విశ్వనాద్ | ప్రరాపా |
| 157 | కాకినాడ రూరల్ | కురసాల కన్నబాబు | ప్రరాపా |
| 158 | పెద్దాపురం | పంతం గాంధీ మోహన్ | ప్రరాపా |
| 159 | అనపర్తి | నల్లమిల్లి సేశారెడ్డి | కాంగ్రెస్ |
| 160 | కాకినాడ సిటీ | ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి | కాంగ్రెస్ |
| 161 | రామచంద్రాపురం | బోస్ పిల్లి | కాంగ్రెస్ |
| 162 | ముమ్మిడివరం | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ | కాంగ్రెస్ |
| 163 | అమలాపురం(SC) | పినిపే విస్వరుపు | కాంగ్రెస్ |
| 164 | రాజోలు(SC) | రాపాక వర ప్రసాద రావు | కాంగ్రెస్ |
| 165 | గన్నవరం(SC) | పాములా రాజేశ్వరి దేవి | కాంగ్రెస్ |
| 166 | కొత్తపేట | బందరు సత్యానంద రావు | ప్రరాపా |
| 167 | మండపేట | జోగేశ్వర రావు వ. | తెదేపా |
| 168 | రాజానగరం | పెందుర్తి వెంకటేష్ | తెదేపా |
| 169 | రాజమండ్రి సిటీ | సిటీ రౌతు సూర్య ప్రకాశరావు | కాంగ్రెస్ |
| 170 | రాజమండ్రి గ్రామీణ | చందన రమేష్ | తెదేపా |
| 171 | జగ్గంపేట | తోట నరసింహం | కాంగ్రెస్ |
| 172 | రంపచోడవరం(ST) | కోసూరి కసి విశ్వనాధ వీర వెంకట సత్యనారాయణ రెడ్డి | కాంగ్రెస్ |
| 173 | కొవ్వూరు (SC) | టి. వ. రామ రావు | తెదేపా |
| 174 | నిడదవోలు | బూరుగుపల్లి శేష రావు | తెదేపా |
| 175 | ఆచంట | సత్యనారాయణ పితాని | కాంగ్రెస్ |
| 176 | పాలకొల్లు | ఉష రాణి బంగారు | కాంగ్రెస్ |
| 177 | నర్సాపురం | ముడునురి ప్రసాద రాజు | కాంగ్రెస్ |
| 178 | భీమవరం | రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు) | కాంగ్రెస్ |
| 179 | ఉండి | వి.వి.శివ రామ రాజు (కలవపూడి శివ) | తెదేపా |
| 180 | తణుకు | డా.కారుమురి వెంకట నాగేశ్వర రావు | కాంగ్రెస్ |
| 181 | తాడేపల్లిగూడెం | యీలి వెంకట మధుసూదనరావు (నాని) | ప్రరాపా |
| 182 | ఉంగుటూరు | వట్టి వసంత కుమార్ | కాంగ్రెస్ |
| 183 | దెందులూరు | ప్రభాకర్ చింతమనేని | తెదేపా |
| 184 | ఏలూరు | అల్లా కలి కృష్ణ శ్రీనివాస్ (అల్లా నని) | కాంగ్రెస్ |
| 185 | గోపాలపురం(SC) | తనేటి వనితా | తెదేపా |
| 186 | పోలవరం (ST) | తెల్లం బాల రాజు | కాంగ్రెస్ |
| 187 | చింతలపూడి (SC) | మద్దల రాజేష్ కుమార్ | కాంగ్రెస్ |
| 188 | తిరువూరు (SC) | దిరిసం పద్మ జ్యోతి | కాంగ్రెస్ |
| 189 | నూజివీడు | చిన్నం రామ కోటయ్య | తెదేపా |
| 190 | గన్నవరం | వెంకట బాల వర్ధన రావు దాసరి | తెదేపా |
| 191 | గుడివాడ | కోడలి శ్రీ వెంకటేశ్వర రావు (నని) | తెదేపా |
| 192 | కైకలూరు | జయమంగళ వెంకట రమణ | తెదేపా |
| 193 | పెడన | జోగి రమేష్ | కాంగ్రెస్ |
| 194 | మచిలీపట్నం | పేరని వెంకట్రామయ్య (నని) | కాంగ్రెస్ |
| 195 | అవనిగడ్డ | అంబటి బ్రాహ్మణయ్య | తెదేపా |
| 196 | పామర్రు (SC) | డి.వై.దాస్ | కాంగ్రెస్ |
| 197 | పెనమలూరు | పర్తసరోతి కోలుసు | కాంగ్రెస్ |
| 198 | విజయవాడ వెస్ట్ | వేలంపల్లి శ్రీనివాస రావు | ప్రరాపా |
| 199 | విజయవాడ | సెంట్రల్ మల్లాది విష్ణు | కాంగ్రెస్ |
| 200 | విజయవాడ ఈస్ట్ | రవి యలమంచిలి | ప్రరాపా |
| 201 | మైలవరం | ఉమా మహేశ్వర రావు దేవినేని | తెదేపా |
| 202 | నందిగామ (SC) | ప్రభాకర్ రావు తంగిరాల | తెదేపా |
| 203 | జగ్గయ్యపేట | రాజగోపాల్ శ్రీరాం | తెదేపా |
| 204 | పెదకూరపాడు | కొమ్మలపతి శ్రీధర్ | తెదేపా |
| 205 | తాడికొండ (SC) | డొక్కా మాణిక్య వర ప్రసాద రావు | కాంగ్రెస్ |
| 206 | మంగళగిరి | కమల కాండ్రు | కాంగ్రెస్ |
| 207 | పొన్నూరు | దులిపల్ల నరేంద్ర కుమార్ | తెదేపా |
| 208 | వేమూరు (SC) | ఆనంద బాబు నక్క | తెదేపా |
| 209 | రేపల్లె | మోపిదేవి వెంకట రమణ రావు | కాంగ్రెస్ |
| 210 | తెనాలి | నాదెండ్ల మనోహర్ | కాంగ్రెస్ |
| 211 | బాపట్ల | గాదె వెంకటరెడ్డి | కాంగ్రెస్ |
| 212 | ప్రత్తిపాడు (SC) | సుచరిత మేకతోటి | కాంగ్రెస్ |
| 213 | గుంటూరు వెస్ట్ | కన్నా లక్ష్మినారాయణ | కాంగ్రెస్ |
| 214 | గుంటూరు ఈస్ట్ | షేక్ మస్తాన్ వలీ | కాంగ్రెస్ |
| 215 | చిలకలూరిపేట | ప్రత్తిపాటి పుల్లారావు | తెదేపా |
| 216 | నరసరావుపేట | కాసు వెంకటకృష్ణారెడ్డి | కాంగ్రెస్ |
| 217 | సత్తెనపల్లె | యర్రం వెంకటేశ్వర రెడ్డి | కాంగ్రెస్ |
| 216 | వినుకొండ | గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు | తెదేపా |
| 219 | గురజాల | యరపతినేని శ్రీనివాస రావు | తెదేపా |
| 220 | మాచెర్ల | పిన్నెల్లి రామకృష్ణారెడ్డి | కాంగ్రెస్ |
| 221 | ఎర్రగొండపాలెం (SC) | ఆదిమూలపు సురేష్ | కాంగ్రెస్ |
| 222 | దర్శి | బూచేపల్లి శివప్రసాదరెడ్డి | కాంగ్రెస్ |
| 223 | పరుచూరు | దగ్గుబాటి వెంకటేశ్వర రావు | కాంగ్రెస్ |
| 224 | అద్దంకి | గొట్టిపాటి రవికుమార్ | కాంగ్రెస్ |
| 225 | చీరాల | ఆమంచి కృష్ణ మోహన్ | కాంగ్రెస్ |
| 226 | సంతనూతలపాడు (SC) | బీ.ఎన్. విజయకుమార్ | కాంగ్రెస్ |
| 227 | ఒంగోలు | బాలినేని శ్రీనివాస రెడ్డి (వాసు ) | కాంగ్రెస్ |
| 228 | కందుకూరు | మహీధర్ రెడ్డి మనుగుంట | కాంగ్రెస్ |
| 229 | కొండపి(SC) | గుర్రాల వెంకట శేషు | కాంగ్రెస్ |
| 230 | మార్కాపురం | కందుల నారాయణరెడ్డి | తెదేపా |
| 231 | గిద్దలూరు | అన్నా రాంబాబు | ప్రరాపా |
| 232 | కనిగిరి | ముక్కు ఉగ్రనరసింహారెడ్డి | కాంగ్రెస్ |
| 233 | కావలి | బీద మస్తాన్ రావు | తెదేపా |
| 234 | ఆత్మకూరు | ఆనం రామనారాయణరెడ్డి | కాంగ్రెస్ |
| 235 | కోవూరు | నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి | వైకాపా |
| 236 | నెల్లూరు సిటీ | ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి | ప్రరాపా |
| 237 | నెల్లూరు రూరల్ | ఆనం వివేకానందరెడ్డి | కాంగ్రెస్ |
| 238 | సర్వేపల్లి | ఆదాల ప్రభాకరరెడ్డి | కాంగ్రెస్ |
| 239 | గూడూరు (SC) | బల్లి దుర్గాప్రసాదరావు | తెదేపా |
| 240 | సూళ్లూరుపేట (SC) | డా. పరసా వెంకటరత్నం | తెదేపా |
| 241 | వెంకటగిరి | కురుగొండ్ల రామకృష్ణ | తెదేపా |
| 242 | ఉదయగిరి | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | కాంగ్రెస్ |
| 243 | బద్వేలు (SC) | పి.ఎం.కమలమ్మ | కాంగ్రెస్ |
| 244 | రాజంపేట | ఆకేపాటి అమరనాథ్ రెడ్డి | కాంగ్రెస్ |
| 245 | కడప | అహ్మదుల్లా మహమ్మద్ సయ్యిద్ | కాంగ్రెస్ |
| 246 | కోడూరు (SC) | కోరముట్ల శ్రీనివాసులు | కాంగ్రెస్ |
| 247 | రాయచోటి | గడికోట శ్రీకాంత్ రెడ్డి | కాంగ్రెస్ |
| 248 | పులివెందల | vijamma | ysr congress |
| 249 | కమలాపురం | గండ్లూరు వీరశివారెడ్డి | కాంగ్రెస్ |
| 250 | జమ్మలమడుగు | చదిపిరాళ్ల అదినారాయణరెడ్డి | కాంగ్రెస్ |
| 251 | ప్రొద్దుటూరు | మల్లెల లింగారెడ్డి | తెదేపా |
| 252 | మైదుకూరు | దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి రవీంద్రారెడ్డి | కాంగ్రెస్ |
| 253 | ఆళ్లగడ్డ | భూమా శోభా నాగిరెడ్డి | ప్రరాపా |
| 254 | శ్రీశైలం | ఏరాసు ప్రతాపరెడ్డి | కాంగ్రెస్ |
| 255 | నందికోట్కూరు (SC) | లబ్బి వెంకటస్వామి | కాంగ్రెస్ |
| 256 | కర్నూలు | టి.జి.వెంకటేష్ | కాంగ్రెస్ |
| 257 | పాణ్యం | కాటసాని రాంభుపాల్ రెడ్డి | కాంగ్రెస్ |
| 258 | నంద్యాల | శిల్పా మోహన్ రెడ్డి | కాంగ్రెస్ |
| 259 | బనగానపల్లె | కాటసాని రామిరెడ్డి | ప్రరాపా |
| 260 | డోన్ | కంబాలపాడు ఎదిగే కృష్ణ మూర్తి | తెదేపా |
| 261 | పత్తికొండ | కంబాలపాడు ఎదిగే ప్రభాకర్ | తెదేపా |
| 262 | కోడుమూరు (SC) | పరిగెల మురళీకృష్ణ | కాంగ్రెస్ |
| 263 | ఎమ్మిగనూరు | కే.చెన్నకేశవరెడ్డి | కాంగ్రెస్ |
| 264 | మంత్రాలయం | వై.బాలానాగిరెడ్డి | తెదేపా |
| 265 | ఆదోని | కే .మీనాక్షి నాయుడు | తెదేపా |
| 266 | ఆలూరు | పాటిల్ నీరజ్ రెడ్డి | కాంగ్రెస్ |
| 267 | రాయదుర్గం | కాపు రామచంద్ర రెడ్డి | కాంగ్రెస్ |
| 268 | ఉరవకొండ | పయ్యావుల కేశవ్ | తెదేపా |
| 269 | గుంతకల్లు | మధుసూదన్ | కాంగ్రెస్ |
| 270 | తాడిపత్రి | జే.సి.దివాకర్ రెడ్డి | కాంగ్రెస్ |
| 271 | సింగనమల (SC) | డా. సాకే శైలజానాథ్ | కాంగ్రెస్ |
| 272 | అనంతపూరు అర్బన్ | బి.గురునాథరెడ్డి | కాంగ్రెస్ |
| 273 | కళ్యాణదుర్గం | నీలకంఠాపురం రఘువీరారెడ్డి | కాంగ్రెస్ |
| 274 | రాప్తాడు | పరిటాల సునీత | తెదేపా |
| 275 | మడకసిర (SC) | కె .సుధాకర్ | కాంగ్రెస్ |
| 276 | హిందూపూర్ | పీ.అబ్దుల్ ఘనీ | తెదేపా |
| 277 | పెనుకొండ | బీ.కే.పార్థసారథి | తెదేపా |
| 278 | పుట్టపర్తి | పల్లె రఘునాథరెడ్డి | తెదేపా |
| 279 | ధర్మవరం | కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి | కాంగ్రెస్ |
| 280 | కదిరి | కందికుంట వెంకట ప్రసాద్ | తెదేపా |
| 281 | తంబళ్ళపల్లె | అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి | తెదేపా |
| 282 | పీలేరు | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ |
| 283 | మదనపల్లె | ఎం.షాజహాన్ బాషా | కాంగ్రెస్ |
| 284 | పుంగనూరు | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ |
| 285 | చంద్రగిరి | గల్లా అరుణకుమారి | కాంగ్రెస్ |
| 286 | తిరుపతి | కొణిదెల చిరంజీవి | ప్రరాపా |
| 287 | శ్రీకాళహస్తి | బొజ్జల గోపాలకృష్ణారెడ్డి | తెదేపా |
| 288 | సత్యవేడు(SC) | హెచ్.హేమలత | తెదేపా |
| 289 | నగరి | గాలి ముద్దుకృష్ణమనాయుడు | తెదేపా |
| 290 | గంగాధరనెల్లూరు (SC) | గుమ్మడి కుతూహలమ్మ | కాంగ్రెస్ |
| 291 | చిత్తూరు | సి.కే.జయచంద్రారెడ్డి అలియాస్ సి .కే .బాబు | కాంగ్రెస్ |
| 292 | పూతలపట్టు (SC) | డా.పి.రవి | కాంగ్రెస్ |
| 293 | పలమనేరు | ఎన్.అమరనాథరెడ్డి | తెదేపా |
| 294 | కుప్పం | నారా చంద్రబాబు నాయుడు | తెదేపా |
No comments:
Post a Comment